తెలంగాణపై పార్లమెంటులో రేపు ప్రధాని ప్రకటన | Prime Minister's statement on Telangana in Parliament tomorrow | Sakshi
Sakshi News home page

తెలంగాణపై పార్లమెంటులో రేపు ప్రధాని ప్రకటన

Published Wed, Feb 5 2014 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటు ఉభయ సభలలో రేపు ఒక ప్రకటన చేయనున్నారు. రేపు జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో కూడా తెలంగాణ అంశాన్ని చర్చిస్తారు.

కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం) ఈ రాత్రికి మళ్లీ సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు తుది రూపం ఇవ్వనుంది. ఈ నెల 12వ తేదీ లోపల తెలంగాణ బిల్లును ఉభయ సభలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement