రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో భారీ నిక్షేపాలు | Reliance Industries Limited MJ-1 discovery may hold 1.4 Tcf of gas resources | Sakshi
Sakshi News home page

రిలయన్స్ గ్యాస్ క్షేత్రంలో భారీ నిక్షేపాలు

Published Wed, Apr 8 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

Reliance Industries Limited MJ-1 discovery may hold 1.4 Tcf of gas resources

నికో రిసోర్సెస్ వెల్లడి
 న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాక్‌లో ఇటీవల కనుగొన్న ఎంజే-1 నిక్షేపాల్లో సుమారు 1.4 ట్రిలియన్ ఘనపుటడుగుల (టీసీఎఫ్) మేర గ్యాస్ నిల్వలు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌లోని ప్రధాన గ్యాస్ క్షేత్రాల్లోని నిల్వలతో పోలిస్తే ఇది దాదాపు సగం. ఎంజే-1పై అంచనాలు నిజమైతే కేజీ-డీ6లో డీ1..డీ3, ఆర్-సిరీస్ తర్వాత అత్యంత భారీ గ్యాస్ క్షేత్రం ఇదే కాగలదని బ్లాక్‌లో భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement