క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు | Rs 100 crore set aside for training on sportspersons for the Asiad Games | Sakshi
Sakshi News home page

క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు

Published Thu, Jul 10 2014 1:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Rs 100 crore set aside for training on sportspersons for the Asiad Games

న్యూఢిల్లీ: మణిపూర్ లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు.

ఆసియా క్రీడలకు సన్నద్దమయ్యే క్రీడాకారుల శిక్షణకు రూ.100 కోట్లు కేటాయించారు. జమ్మా, కాశ్మీర్ లో అవుట్ డోర్, ఇండోర్ స్టేడియంల ఆధునీకరణకు రూ.200 కోట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement