హనీషా పాత్రపై ఆధారాలు పంపండి | Send the evidence on the role of hanisha | Sakshi
Sakshi News home page

హనీషా పాత్రపై ఆధారాలు పంపండి

Published Tue, Aug 18 2015 2:08 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

Send the evidence on the role of hanisha

రిషితేశ్వరి మృతికేసులో ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో విద్యార్థిని హనీషా పాత్రపై ఆధారాలుంటే తమకు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నాలుగు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది.

దీంతో పోలీసు అధికారులు హనీషా పాత్రపై తమవద్ద ఉన్న ఆధారాలు పంపించారు. విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతో ఆమె పాత్రపై ఆధారాలు పంపాలని పోలీసుల్ని ఆదేశించింది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement