‘డిసెంబర్ నాటికి సెట్‌టాప్ బాక్స్‌లు తప్పనిసరి’ | Settop boxes must be fixed by december, says Talasani srinivasa yadav | Sakshi
Sakshi News home page

‘డిసెంబర్ నాటికి సెట్‌టాప్ బాక్స్‌లు తప్పనిసరి’

Published Wed, Aug 12 2015 3:15 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

‘డిసెంబర్ నాటికి సెట్‌టాప్ బాక్స్‌లు తప్పనిసరి’

‘డిసెంబర్ నాటికి సెట్‌టాప్ బాక్స్‌లు తప్పనిసరి’

హైదరాబాద్: డిసెంబర్ 31 నాటికి కేబుల్ టీవీ వీక్షకులు సెట్‌టాప్ బాక్స్‌లు పెట్టుకోవడం తప్పనిసరని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బుధవారం హైటెక్స్‌లో 4వ కేబుల్ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కేబుల్ ఆపరేట్లు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. పోల్ టాక్స్ రద్దు చేయాలని ఎంఎస్‌వోలు ఈ సందర్భంగా మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement