యువతిపై బీజేపీ ఎమ్మెల్సీ లైంగిక వేధింపులు! | Siwan BJP MLC Tunna Pandey arrested for allegedly molesting a woman. | Sakshi
Sakshi News home page

యువతిపై బీజేపీ ఎమ్మెల్సీ లైంగిక వేధింపులు!

Published Sun, Jul 24 2016 8:41 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Siwan BJP MLC Tunna Pandey arrested for allegedly molesting a woman.

హజిపూర్ (బిహార్): రైల్లో ప్రయాణిస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో బీజేపీ ఎమ్మెల్సీ  టున్నా పాండే అరెస్టయ్యారు. సివాన్‌కు చెందిన ఆయనను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోరఖ్‌పూర్‌ వెళుతున్న రైల్లోని ఏసీ కోచ్‌లో ఎమ్మెల్సీ టున్నా పాండే తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా వేధించాడని బాధిత యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రైల్వే పోలీసులు హజిపూర్‌లో ఎమ్మెల్సీని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement