చొరబాటుకు యత్నం: ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత | Three terrorists killed in jammu and kashmir border | Sakshi
Sakshi News home page

చొరబాటుకు యత్నం: ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత

Published Sun, Jul 12 2015 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

Three terrorists killed in jammu and kashmir border

జమ్మూకాశ్మీర్: దేశ సరిహద్ద ప్రాంతంలో తీవ్రవాదులు భారత్లో చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆర్మీ జవాన్లు వెంటనే అప్రమత్తమయ్యారు. జవాన్లు జరిపిన కాల్పులలో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. తీవ్రవాదుల మృతదేహాల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు జవాన్లు గుర్తించారు. వాటిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement