లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన | TRS MPs protest for high court division in loksabha | Sakshi
Sakshi News home page

లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

Published Mon, Jul 27 2015 3:10 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

TRS MPs protest for high court division in loksabha

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఫ్లకార్డులను ప్రదర్శించారు.

లోక్ సభలో ఎంపీలు వెల్లోకి దూసుకెల్లి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హైకోర్టును విభజించి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement