పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి | two killed in Road accident | Sakshi
Sakshi News home page

పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Published Wed, Aug 19 2015 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

two killed in Road accident

చిట్యాల(నల్గొండ): చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయరహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనకాలే వస్తున్న కారు ఢీకొట్టింది.

దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement