విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్ | Vimalakka office seized by police | Sakshi
Sakshi News home page

విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్

Published Fri, Dec 2 2016 6:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్ - Sakshi

విమలక్కపై పోలీసు చర్య: ఆఫీస్ సీజ్

హైదరాబాద్: ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌(టీయూఎఫ్‌) నాయకురాలు విమలక్కపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆమె కార్యాలయాన్ని శుక్రవారం సీజ్ చేశారు.

కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. ఇంతకు ముందు కూడా విమలక్కపై అనేక కేసులు నమోదైన సంగతి తలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement