
99 మ్యాజిక్ ..?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపొందిన సీట్లు 99. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది కూడా 99 హాళ్లలో.
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపొందిన సీట్లు 99. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది కూడా 99 హాళ్లలో. అదే విశేషం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్లను దాదాపు 25 ప్రాంతాల్లోని 99 హాళ్లలో లెక్కించారు. ఈ విషయం తెలిసిన కొందరు ఇంకా ఎక్కువ హాళ్లలో లెక్కిస్తే ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.