విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ కాలింగ్ | WhatsApp calling now available for Windows Phone | Sakshi
Sakshi News home page

విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ కాలింగ్

Jun 25 2015 7:30 PM | Updated on Jul 27 2018 1:34 PM

విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ కాలింగ్ - Sakshi

విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ కాలింగ్

వాట్సాప్ కాలింగ్ సదుపాయం విండోస్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: వాట్సాప్ కాలింగ్ సదుపాయం విండోస్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, బ్లాక్ బెరీ, ఐఓఎస్ ఫోన్లలో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ను ఇప్పుడు విండోస్ ఫోన్లకు విస్తరించారు. విండోస్ ఫోన్ యాప్(వెర్షన్ 2.12.60.0)ను వాట్సాప్ మంగళవారం అప్ డేట్ చేసింది.

దీని ద్వారా ఆడియో ఫైల్స్ కూడా పంపుకోవచ్చు. 8.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఫోన్ లో ఇంటర్నెట్ ఉంటే వాట్సాప్ వాయిస్ కాలింగ్ తో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement