ఎంఎన్‌సీ ఆర్‌అండ్‌డీ కేంద్రాల్లో వేతనాల పెంపు! | Why R&D jobs at MNCs are a bright spot for employment | Sakshi
Sakshi News home page

ఎంఎన్‌సీ ఆర్‌అండ్‌డీ కేంద్రాల్లో వేతనాల పెంపు!

Published Sat, Nov 16 2013 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Why R&D jobs at MNCs are a bright spot for employment

 న్యూఢిల్లీ: భారత్‌లోని ఎంఎన్‌సీల ఆర్ అండ్ డీ సెంటర్లకు సంబంధించి కొత్త ఉద్యోగాలు, ఆట్రీషన్, వేతనాల పెంపు వంటి అంశాలు ఆశావహంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ ఈ విషయాల్లో సానుకూల ధోరణే ఉందని ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ పేర్కొంది. భారత్‌లో ఎంఎన్‌సీల ఆర్ అండ్ డీ సెంటర్లు 1,031 ఉన్నాయని, వీటి వృద్ధి ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, అలాగే 2,44,000 మంది ఉద్యోగులున్నారని, ఈ ఉద్యోగాలు ఏటా 11 శాతం పెరుగుతున్నాయని తెలిపింది. ఈ ఆర్ అండ్ డీ సెంటర్లలో ఈ ఏడాది ఆట్రీషన్ 9 శాతం, హైరింగ్ 20 శాతం, వేతనాల పెంపు 12 శాతం చొప్పున ఉంటుందని అంచనా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement