రేణిగుంట రోడ్డులో కూలిన పాత భవనం, మహిళ మృతి | Woman dies after building staircase collapses in Renigunta Road | Sakshi
Sakshi News home page

రేణిగుంట రోడ్డులో కూలిన పాత భవనం, మహిళ మృతి

Published Tue, Dec 10 2013 5:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

Woman dies after building staircase collapses in Renigunta Road

తిరుపతి: శిధిలావస్థకు చేరిన ఓ పాత భవనం కూలిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఆకస్మత్తుగా పాత భవనం కూలిపోవడంతో శకలాలు అక్కడ వున్న ఓ మహిళపై పడ్డాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.

ఈ ఘటనలో మహిళ మృతిచెందగా, మరోకరికి గాయలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతురాలి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement