వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం 2.00గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.