1/11
ఏడుగంగల జాతరతో జంగమయ్య క్షేత్రం పులకించిపోయింది
2/11
సప్తగంగల వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడుగంగల జాతర ప్రాభవాన్ని చూసి తరించేందుకు తరలివచ్చిన అశేష భక్తులతో శ్రీకాళహస్తి జనసంద్రమైంది
3/11
అమ్మలారా.. మమ్ము చల్లంగా చూడమ్మా అంటూ కుల, మతాలకతీతంగా భక్తిశ్రద్ధలతో కొలిచారు
4/11
కొబ్బరికాయలు కొట్టి, పిండి దీపారాధన లు చేసి, ప్రసాదాలు నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి గంగమ్మలను నిమజ్జనం చేశారు
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11