ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు) | Fighter jets impress at Asias largest air show | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)

Published Mon, Feb 10 2025 6:45 PM | Last Updated on

Fighter jets impress at Asias largest air show 1
1/15

భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఎయిర్ షో బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రారంభమైంది.

Fighter jets impress at Asias largest air show 2
2/15

ది రన్‌వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్.. అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ ఎయిర్ షో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

Fighter jets impress at Asias largest air show 3
3/15

ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళాల ప్రదర్శనలు ఉంటాయి. యుద్ధ విమానాల విన్యాసాలు కనువిందు చేశాయి.

Fighter jets impress at Asias largest air show 4
4/15

150 విదేశీ కంపెనీలతో సహా 900 మందికి పైగా ప్రదర్శనకారుల భాగస్వామ్యంతో, ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎడిషన్. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రులు, 43 మంది వైమానిక అధిపతులు సహా 90 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

Fighter jets impress at Asias largest air show 5
5/15

రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

Fighter jets impress at Asias largest air show 6
6/15

బెంగళూరు భారతదేశానికి ఏరోస్పేస్ రాజధాని అని కర్ణాటక డీ సీఎం శివకుమార్ అన్నారు.

Fighter jets impress at Asias largest air show 7
7/15

Fighter jets impress at Asias largest air show 8
8/15

Fighter jets impress at Asias largest air show 9
9/15

Fighter jets impress at Asias largest air show 10
10/15

Fighter jets impress at Asias largest air show 11
11/15

Fighter jets impress at Asias largest air show 12
12/15

Fighter jets impress at Asias largest air show 13
13/15

Fighter jets impress at Asias largest air show 14
14/15

Fighter jets impress at Asias largest air show 15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement