రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అధికారుల్లో చిరు కెరటం పాటి చలనం లేదనడానికి నగరంలో గోదావరి తీరంలోని ఘాట్లే సాక్ష్యం. సోమవారం నుంచి మొదలయ్యే కార్తీకమాసంలో నిత్యం ప్రతి ఘాట్లో వేలాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇప్పటికీ ఘాట్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. పుష్కర ఘాట్, అతి పెద్ద ఘాట్‌ అయిన కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్‌ తదితర ఘాట్లలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. మహిళా భక్తులు వస్రా్తలు మార్చుకునేందుకు షెడ్లను ఇంత వరకూ మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేయలేదు. – ఫొటోలు : గరగ ప్రసాద్, సాక్షి, రాజమహేంద్రవరం