
2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం(03-05-2015) ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు.

ఉత్తమ బాల నటుల కేటగిరిలో అవార్డు అందుకుంటున్న విఘ్నేష్

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ప్రణబ్ ముఖర్జీ

ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందుకుంటున్న శైవం

ఉత్తమ బాల నటుడు అవార్డుల కేటగిరిలో అవార్డు అందుకుంటున్న రమేష్

ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును స్వీకరిస్తున్న విశాల్ భరద్వాజ్

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న హీరో ధనుష్

ఉత్తమ నటి కేటగిరీలో అవార్డును అందుకుంటున్న కంగనా రనౌత్

ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న కన్నడ నటుడు విజయ్ కుమార్ బి

ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అందుకుంటున్న సుఖ్ విందర్ సింగ్