ఒత్తిడి ఫినిష్.. | Aqua Life 2015 exhibition | Sakshi
Sakshi News home page

ఒత్తిడి ఫినిష్..

Published Sat, Jun 6 2015 5:56 AM | Last Updated on

Aqua Life 2015 exhibition1
1/14

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన  ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.    

Aqua Life 2015 exhibition2
2/14

Aqua Life 2015 exhibition3
3/14

Aqua Life 2015 exhibition4
4/14

Aqua Life 2015 exhibition5
5/14

Aqua Life 2015 exhibition6
6/14

Aqua Life 2015 exhibition7
7/14

Aqua Life 2015 exhibition8
8/14

Aqua Life 2015 exhibition9
9/14

Aqua Life 2015 exhibition10
10/14

Aqua Life 2015 exhibition11
11/14

Aqua Life 2015 exhibition12
12/14

Aqua Life 2015 exhibition13
13/14

Aqua Life 2015 exhibition14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement