ఈ వారం మేటి చిత్రాలు (08-05-2016) | best photos in sakshi | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (08-05-2016)

Published Sat, May 7 2016 11:54 PM | Last Updated on

best photos in sakshi1
1/41

చిన్న పంపు.. పెద్ద గుంపు.. నీరు దొరికేనా?! ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

best photos in sakshi2
2/41

పట్టు తప్పారో.. అంతే. ఫొటో : బాషా, అనంతపురం

best photos in sakshi3
3/41

ప్రయాణం కన్నా ప్రాణం ముఖ్యం తల్లీ.. ఫొటో : వీరేష్, అనంతపురం

best photos in sakshi4
4/41

ఉన్నఫళంగా ఎక్కడికెళ్లాలి దేవుడా..? ఫొటో : మురళి, చిత్తూరు

best photos in sakshi5
5/41

ఎండకు చెరువుతోపాటు చేపలు కూడా... ఫొటో : రియాజుద్దీన్, ఏలూరు.

best photos in sakshi6
6/41

ముఖాన దుమ్ము కొట్టిన సీఎం హెలికాప్టర్. ఫొటో : రూబెన్, గుంటూరు.

best photos in sakshi7
7/41

నడిరాత్రి నిండా ముంచిన వాన. ఫొటో : రూబెన్, గుంటూరు.

best photos in sakshi8
8/41

విద్యుత్ వెలుగులకు పోటీగా.. ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్

best photos in sakshi9
9/41

కమ్ముకుంటున్న కారుమబ్బులు. ఫొటో : బాలస్వామి, హైదరాబాద్.

best photos in sakshi10
10/41

నల్లేరుపై నడక ఓకే.. నాలాపై నడిస్తే తెలుస్తుంది అవస్థ. ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

best photos in sakshi11
11/41

అమ్మకు తోడుగా.. ఫొటో : దయాకర్, ఖైరతాబాద్

best photos in sakshi12
12/41

అక్క బంగారానికి చిట్టి చెల్లే లోకం. ఫొటో : దయాకర్, ఖైరతాబాద్

best photos in sakshi13
13/41

మీ వ్యాపారం సల్లగుండ.. జర భద్రం అమ్మో. ఫొటో : రాజేష్ రెడ్డి, హైదరాబాద్

best photos in sakshi14
14/41

దాహం తీరాలంటే చోరీ తప్పదు మరి. ఫొటో : రాకేష్, అబిడ్స్

best photos in sakshi15
15/41

వర్షానికి బయటపడ్డ చరిత్ర! ఫొటో : రాకేష్, అబిడ్స్

best photos in sakshi16
16/41

వర్షం తెచ్చిన కష్టం. ఫొటో : సుభాష్, ఎల్ బీ నగర్

best photos in sakshi17
17/41

ఒకప్పుడు చెరువు.. ఇప్పుడు కరువు. ఫొటో : రమేష్, కడప

best photos in sakshi18
18/41

ఒక్క బావి.. 50 మోటర్లు.. నీటి పాట్లు! ఫొటో : రాజు, ఖమ్మం

best photos in sakshi19
19/41

చెలిమ నీరే ఆధారం. ఫొటో : రాజు, ఖమ్మం

best photos in sakshi20
20/41

'అందుకోనా అందమైన విల్లు'. ఫొటో : స్వామి, కర్నూలు

best photos in sakshi21
21/41

మండే ఎండకు కాస్త సాంత్వన. ఫొటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్

best photos in sakshi22
22/41

విద్యుత్ లైట్లు కాదు.. విదేశీ అతిథులు. ఫొటో : సతీష్, మెదక్

best photos in sakshi23
23/41

'ఇలా చూడు.. పంచ్ విసిరితే పడిపోవాలంతే'. ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

best photos in sakshi24
24/41

నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా.. ఫొటో : వెంకటరమణ, నెల్లూరు

best photos in sakshi25
25/41

మొక్క్లలకి 'చుక్కల' సెట్టింగ్. ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్.

best photos in sakshi26
26/41

'ఏంటమ్మా ఇది?' ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్.

best photos in sakshi27
27/41

సూర్యుడితోపాటే..ఇంటికి చేరే వేళయ్యింది. ఫొటో : ప్రసాద్, ఒంగోలు

best photos in sakshi28
28/41

దూకితే మోత మోగాలి. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

best photos in sakshi29
29/41

ప్రమాదం మిగిల్చిన విషాదం. ఫొటో : మోహన కృష్ణ, తిరుమల

best photos in sakshi30
30/41

హమ్మయ్య.. థాంక్స్ అన్నా..' ఫొటో : మోహన కృష్ణ, తిరుమల

best photos in sakshi31
31/41

జన్మజన్మలకీ నువ్వే కావాలమ్మా...ఐ లవ్ యూ. ఫొటో : మాధవ రెడ్డి, తిరుపతి.

best photos in sakshi32
32/41

పచ్చటి చెట్టే చక్కటి పందిరి. ఫొటో : శ్రీను, విజయవాడ

best photos in sakshi33
33/41

'ఏం చూస్తున్నారు.. పోటీకొస్తారా నాతో?' ఫొటో : భగవాన్, విజయవాడ

best photos in sakshi34
34/41

కమ్మంగా స్విమ్మింగ్.. మాక్కూడా సమ్మరేగా. ఫొటో : భగవాన్, విజయవాడ

best photos in sakshi35
35/41

శ్రీనివాసుడితో సెల్ఫీ.. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

best photos in sakshi36
36/41

'నీ నీడే నా గూడు'. ఫొటో : నవాజ్, విశాఖ

best photos in sakshi37
37/41

అభిమాన సెల్ఫీ. ఫొటో : నవాజ్, విశాఖ

best photos in sakshi38
38/41

ట్యాంకు నీళ్లు వద్దు.. దాహం తీరితే చాలు. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

best photos in sakshi39
39/41

బిందెలతో వందల నిరసన. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

best photos in sakshi40
40/41

చుక్క చుక్కకీ లెక్కుంది. ఫొటో : వరప్రసాద్, వరంగల్

best photos in sakshi41
41/41

ఎండావానలకి అండగా.. ఫొటో : వరప్రసాద్, వరంగల్

Advertisement
Advertisement