
లోపల అమ్మకి, బయట నాన్నకి 'పరీక్షా సమయం'. ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

జీవన వేదం. ఫొటో : బాషా, అనంతపురం

నీ కోసమే చిన్నా అమ్మ కష్టమంతా.. మతిస్థిమితం లేని బిడ్డను తీసుకుని కూలికి వెళ్లిన తల్లి. ఫొటో : వీరేష్, అనంతపురం

మట్టితో ముంచేస్తున్నారా మహాత్మా.. ఫొటో : రియాజుద్దీన్, ఏలూరు

చిన్ని చేతుల పెద్ద సాయం.. ఫొటో : నాగరాజు, హైదరాబాద్

'భజే భాజే.. ఆ డోలు భజే భాజే.. ఆ డోలు భజారే..' ఫొటో : రాకేష్, అబిడ్స్

'అమ్మ పరీక్ష రాసి వచ్చేసరికి ఈ పాలు తాగేయాలి కన్నా..' ఫొటో : రాకేష్, అబిడ్స్

భర్తకు పరీక్ష.. భార్యకు నిరీక్షణ. ఫొటో : రవికుమార్, చిక్కడపల్లి

వర్షం సృష్టించిన విధ్వంసం. ఫొటో : రవికుమార్, చిక్కడపల్లి

ఉడుతకు తాయిలాల పిడత దొరికిందోచ్.. ఫొటో : రవీందర్, తార్నాక

'అంతా నా ఇష్టం.. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం..' ఫొటో : సన్నీ, శంషాబాద్

బైక్ పై ఇలా కూడా వెళ్లొచ్చా..?! ఫొటో : రమేష్, కడప

మండే ఎండకు అండా ఆమ్లెట్ అవుతుంది చూడండి. ఫొటో : రాజు, ఖమ్మం

ఇది సూర్యుడు పెట్టిన మంట. ఫొటో : హుస్సేన్, కర్నూలు

నీడ కరువైన చంద్రన్న చలువ పందిరి! ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు

'ఈ నీరే ఆధారం.. లేదు మాపై కనికరం'. ఫొటో : స్వామి, కర్నూలు

కుసుమ విలాసం.. కడు రమణీయం. ఫొటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్

ప్యాకెట్ వాటర్ తాగేస్తా... ఫొటో గ్రాఫర్ సతీష్. సంగారెడ్డి

'నల్లా లేదుగా.. లీకేజి నీరే తాగాలి చెల్లీ' ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

'చంద్రుళ్లో ఉండే కుందేలు.. కిందికొచ్చిందా..' ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్

మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల మహా సంగ్రామం! ఫొటో : ప్రసాద్, ఒంగోలు

వేసవి వేడి.. చదువుల ఒత్తిడి.. అలసి సొలసి.. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ... సముద్రతీరంలో బుడతడి సంబరం. ఫొటో : జయ శంకర్, శ్రీకాకుళం

'వే వేల గోపెమ్మలా మువ్వా గోపాలుడే.. మా ముద్దు గోవిందుడే'. ఫొటో : మోహనకృష్ణ, తిరుమల

'అయ్యో.. నా టోపీ ఎగిరిపోతుందే..' ఫొటో : మోహనకృష్ణ, తిరుమల

కోడి దాహం తీరుస్తున్న చిన్నారులు. ఫొటో : మాధవ రెడ్డి, తిరుపతి

నగరంపై విద్యుల్లతల విహారం. ఫొటో : శ్రీను, విజయవాడ

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మందుబాబుల నిర్వాకం. ఫొటో : భగవాన్, విజయవాడ

'వేడి అల్లాడిస్తుంది బాస్.. కాస్త ఫ్రెష్ అవుతా..' ఫొటో : భగవాన్, విజయవాడ

ఇంకుడు గుంతల్లో పిల్లల గంతులు.. ప్రమాదమే. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

ఇది నీటి ఆటో గురూ.. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

పానిపట్టును మించిపోయే 'పానీ పాట్లు'. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

మండుతున్న ఎండకు పోటీగా కాలుతున్న కడుపు.. కరుణించేవారే లేరా.. ఫొటో : నవాజ్, వైజాగ్

అలల హల్ చల్. ఫొటో : నవాజ్, వైజాగ్

కలాలు కాలరాసిన కలలో.. కలలు మిగిల్చిన కలాలో.. ఓ దీనుడి కలంస్నేహం. ఫొటో : మోహన్ రావ్, వైజాగ్

'చేప దొరికిందోచ్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు సీ ఫుడ్..' ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

నిలువ నీడైనా లేని రహదారి. ఫొటో : వేంటేశ్వర్లు, వరంగల్

'ఏమిటి భక్తులారా ఈ విన్యాసం.. తగునా ఈ ప్రయాణం?' ఫొటో : వేంటేశ్వర్లు, వరంగల్