
'ఇప్పుడు కాదు.. పోటీల్లోనే పోట్లాడుకోవాలి.. ఆగండెహే'. ఫొటో: బాషా, అనంతపురం

విత్తనాలు నాటే పనిలో రైతులు. ఫొటో: బాషా, అనంతపురం

'బాబు వచ్చె- జాబు పోయె ఢాం ఢాం ఢాం.. ' ఫొటో : వీరేష్, అనంతపురం

మళ్లీ బరువులతో బరిలోకి.. ఫొటో: మురళీ, చిత్తూరు

ఎండదెబ్బకు అండగా.. ఫొటో: రూబెన్, గుంటూరు

గెలుపు తెచ్చిన ఆనందం. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

మాష్టారు గారు రాలేదు మరి. ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

రూల్స్ ఉన్నవి బ్రేక్ చేయడానికేగా..! ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

మువ్వన్నెల రెపరెపలు. ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

'అయ్యయ్యో.. అదుపు తప్పేసిందే..' ఫొటో : రాజేష్, హైదరాబాద్

హమ్మయ్య.. స్కూల్ వదిలేశారోచ్.. ఫొటో: రవీందర్, హైదరాబాద్

ప్రియా.. ప్రియా.. చంపొద్దే. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్

ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే బండిపై..!! ఫొటో: సుభాష్, ఎల్బీ నగర్

లంచ్ కోసం లైన్ లో.. ఫొటో: ఠాకూర్, శంషాబాద్

'ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానే..' ఫొటో: రవికుమార్, కడప

నగరానికి నీటి హారం. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

'అమ్ముడయ్యేదాక మాదేగా..' ఫొటో: స్వామి, కర్నూలు

అంబులెన్స్ కే అంబులెన్స్ అవసరమైన వేళ..!! ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

మేం బండెక్కితే నడిపినట్టే.. బాల్యం అంతే. ఫొటో: సతీష్, మెదక్

హరివిల్లుతో పోటీ పడుతున్న నీటి జల్లు. ఫొటో: సతీష్, మెదక్

'స్కూల్ ఫస్ట్ డే.. మై బర్త్ డే' ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

వెళ్లింది బడికా.. పనికా? ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

ఎల్లలెరుగని ప్రేమ.. అమెరికా అమ్మాయి- ఆంధ్రా అబ్బాయి. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

'నన్నొదిలి వెళ్లిపోయావా కన్నా..' ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

'సంగీత సాహిత్య సమలంకృతే..' ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

గొడుగు నీడగా.. తాతకు తోడుగా.. ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

'గంట కూడా మేమే కొట్టాలంట..' ఫొటో: శ్రీను, విజయవాడ

అన్నతో అభిమాన సెల్ఫీ. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

అప్రజాస్వామ్యానికి నిరసనగా.. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

ఆరుబయట వేడి తెలీకుండా విసనకర్ర సాయంతో బిడ్డలను నిద్రపుచ్చుతున్న తల్లి. ఫొటో: నవాజ్, వైజాగ్

ఎండనెలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. ఫొటో: నవాజ్, వైజాగ్

మాది గాంధీగిరి సార్. ఫొటో: నవాజ్, వైజాగ్

'సాక్షి'కి చిరు వ్యాపారి మద్దతు. ఫొటో: మోహన్ రావు, విశాఖ

పూజలతో చేపల వేట షురూ.. ఫిషింగ్ హార్బర్ వద్ద సందడి. ఫొటో: మోహన్ రావు, విశాఖ

ఇవాల్టికి పంట పండినట్టే. ఫొటో: మోహన్ రావు, విశాఖ

ఏమాత్రం తేడా జరిగినా.. గోవిందా. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

పంచుకోవడంలో పరమానందముందంట! ఫొటో: వరప్రసాద్, వరంగల్

బతుకు తెరువుకు తప్పదు మరి. ఫొటో : వెంకటేశ్వర్లు, వరంగల్