
స్వాగతం...అందరికీ సుస్వాగతం..ఫోటో: భగవాన్, విజయవాడ

అమ్మ ఒడిలో అక్షర ఓంకారం...ఫోటో: భగవాన్, విజయవాడ

ట్రెండ్ మారింది గురూ...ఫోటో: భజరంగ్, నల్లగొండ

ఆచరణకు నోచుకోని బడిబాట ...కాదేదీ పనిబాట..ఫోటో: భజరంగ్, నల్లగొండ

కలర్ ఫుల్ బుట్టలల్లితేనే...కడుపులోకి బువ్వ..ఫోటో: బాషా, అనంతపురం

ప్రాణాలతో రోడ్డుపై 'సెల్'గాటం..ఫోటో:దరశథ్, బాలనగర్

మీకేనా రోడ్డు...మేం దర్జాగా వెళతాం..ఫోటో:దరశథ్, బాలనగర్

యోగా.. హెల్తే కాదు వెల్త్ కూడా..ఫోటో:హుస్సేన్, కర్నూలు

యోగా.. హెల్తే కాదు వెల్త్ కూడా..ఫోటో:హుస్సేన్, కర్నూలు

ఆదిపరాశక్తి ఆగ్రహ జ్వాల.ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

వెంకన్న సాక్షిగా జోరు వానలో యోగా..ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

అమ్మ చెంత ఉండగా నాకు చింత ఎందుకు.. ఫోటో: మురళి, నిజామాబాద్

కాళ్లు లేకుంటేనేం కర్రతో ఊతం..ఫోటో:ప్రసాద్, ఒంగోలు

గడ్డి మోపు రిక్షా.. ఆటో ఎక్కిందా?..ఫోటో:ప్రసాద్, ఒంగోలు

చుక్క రాలేదెప్పుడు...కంచం కడిగెదెప్పుడు..ఫోటో:రాజ్ కుమార్, ఆదిలాబాద్

కాపాడే దేవుళ్లే తలకి 'హెల్మెట్' ధరిస్తున్నారు..ఫోటో: రాజు, ఖమ్మం

అన్నా ఈ స్టాండ్ కొని, సెల్ఫీ దిగరాదే..ఫోటో:రమణ, నెల్లూరు

ఓ వైపు తినుడు...మరోవైపు ఎత్తుడు..ఫోటో:రమేష్, కడప

వర్షంలోనూ వదలని 'సెల్' భూతం..ఫోటో: రవి, చిక్కడపల్లి

వాళ్లని ఓడించాలిరా భద్రా.. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం.

పిల్లలమూ.. బడి పిల్లలమూ.. ఫొటో:సత్యనారాయణ, విజయనగరం.

మనుషులు పామును పట్టుకున్నారు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

పాము చీమను పట్టుకోవాలనుకుంది. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

ఆధునిక దేవాలయం.. శ్రీశైలం. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

స్వచ్ఛంద సేవకులు కాదయ్యా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డోళ్లు. ఫొటో: సన్నీ, హైదరాబాద్.

తల్లి ఆలనలో నిద్రిస్తోన్న భావి అంబేద్కర్. ఫొటో: వరప్రసాద్, వరంగల్

దేవుడా... రక్షించు నా దేశాన్ని. ఫొటో: వీరేశ్, అనంతపురం

భారమైన చదువు శాపం. ఫొటో: వీరేశ్, అనంతపురం