
మాకు నాన్న తోడు.. చిన్నిగాడిదకు వాళ్లమ్మ.. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్.

లేపాక్షి ఉత్సవానికి అందం.. నటి శోభన నాట్యం.. ఫొటో: బాషా, అనంతపురం.

బాలయ్యకు జమునమ్మ ఆశీర్వచనం.. ఫొటో: బాషా, అనంతపురం.

విద్యారణ్యంలో 'గ్రూప్స్' వేట.. నిరుద్యోగికి విరామం నేలపైనేనంట.. ఫొటో:వీరేశ్, అనంతపురం.

జాబ్ కావాలంటే.. సెల్ ఫోన్ ముయ్.. పొత్తం తియ్... ఫొటో: వీరేశ్, అనంతపురం.

ఒక ఇంటర్ విద్యార్థి 'ఒక నిమిషం' పాట్లు... ఫొటో: మురళి, చిత్తూరు.

తలపై నెమలీక.. యువతుల 'సెల్ఫీ' కేరింత.. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

సాహసం మా పథం.. 'పల్సరే' మా రధం.. ఫోటో: రూబెన్, గుంటూరు.

తప్పకుండా పరీక్షకు వెళ్లాలంటే పాట్లు తప్పవువుమరి.. ఫొటో: దశరథ్ రజ్వా, హైదరాబాద్.

అందమైన భామలు.. లేత మెరుపుతీగలు.. ఫోటో: దశరథ్ రజ్వా, హైదరాబాద్.

రివర్సులో కూర్చున్నందుకు ఫైనా? హెల్మెట్ పెట్టుకున్నందుకు పూలదండా?.. ఫొటో: దయాకర్, హైదరాబాద్.

ఇప్పుడు షాపింగ్ అంటే హెల్మెట్ల కొనడమే.. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్.

పెదవే పలికిన మాటల్లోనే.. ఫొటో: రాకేశ్, హైదరాబాద్.

ఇది హెల్మెట్ కాలం గురూ.. బేరాల్లేవ్.. ఫొటో: రవీందర్, హైదరాబాద్.

దివ్యాంగులం.. టెక్నాలజీనీ వినియోగిస్తాం.. ఫొటో: సన్నీ సింగ్, హైదరాబాద్.

కొంగ జపానికి.. పచ్చి కట్టెపుల్లకు లింకేంటి చెప్మా..! ఫొటో: రమేశ్, కడప.

స్నేక్ సొసైటీలతో పాములు ఇప్పుడు ఫ్రెండ్లీ జీవులు.. ఫొటో: రాదారపు రాజు, ఖమ్మం.

చేతిలో వైఎస్సార్ పార్టీ జెండా.. జగనన్నే నాకు అండ.. ఫొటో: రాదారపు రాజు, ఖమ్మం.

అమ్మ వచ్చేలోగా అన్నీ ఉతికేస్తా.. ఫొటో: స్వామి, కరీంనగర్.

లీపర్ ట్విన్స్.. ఫిబ్రవరి 29న పుట్టారు.. ఫోటో: భజరంగ ప్రసాద్ నల్లగొండ.

శ్రీశైలంలో కృష్ణమ్మకు పసుపు, కుంకుమలు.. ఫొటో: శ్రీనివాసులు.

కబూతర్ దూప(ధూప్) కష్టాలు.. ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్.

కుహుకుహూ రాగాల వసంతం వచ్చింది.. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.

ఓ సిక్కోలు బిడ్డ నీటి కష్టం.. ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం.

ఘాట్ రోడ్డులో మరమ్మతులు.. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల.

స్వామివారి ప్రసాదం నీక్కొంచెం.. నాక్కొచ్చెం.. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

దయచేసి వినండి.. ఇలా పట్టాలు దాటడం ప్రమాదకరం.. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం.

'గ్రీవెన్స్ డే' అర్జీలతో గిరిజనమహిళలు.. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం.

విద్యుత్ వెలుగుల్లో కపిలేశ్వరాలయం.. ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి.

'రాజధాని దురాక్రమణ' కథనాన్ని ఆసక్తిగా చదువున్న యువతి.. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ.

హవ్వ.. బాబు బ్యాచ్ 'భూ'బాగోతం ఎంత దారుణం!.. ఫొటో: భగవాన్, విజయవాడ.

అద్దెల భారం మోయలేం.. ఇళ్లివ్వు బాబూ.. ఫొటో:భగవాన్, విజయవాడ.

యాన్ ఈవినింగ్ ఎట్ ఆర్కే బీచ్.. ఫొటో: మోహన్ రావు, వైజాగ్.

ఓటుకు కల్లు.. ఫొటో: వరప్రసాద్, వరంగల్.

మటన్ కొట్టు.. ఓట్లు పట్టు.. ఫొటో:వరప్రసాద్, వరంగల్.