
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ప్రభుత్వం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ధ్వజారాహణ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ప్రభుత్వం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది.శనివారం జరిగిన ధ్వజారాహణ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

శ్రీరామ నవమి సందర్భంగా శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వేడుకల దృశ్యాలు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రి మాణిక్యాలరావు సతీసమేతంగా హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించారు.

వరంగల్ లో జరిగిన వేడుకల దృశ్యాలు

గుంటూరులో సీతారాముల కల్యాణ దృశ్యం

కడపలో సీతారాముల కల్యాణ వేడుక

తిరుపతిలో సీతారాముల కల్యాణోత్సవం

శ్రీకాకుళంలో సీతారాముల కల్యాణం

గుంటూరులో శ్రీరామ నవమి వేడుక

కడపలో సీతారాముల కల్యాణోత్సవానికి ముస్తాబైన ఆలయం

విద్యుదీపాలతో అలంకరించిన తిరుపతి దేవస్థానం

కడపలో శ్రీరామ నవమి వేడుక

గుంటూరులో

తిరుపతిలో

తిరుపతిలో శ్రీరామ నవమి వేడుక

శ్రీకాకుళంలో

వరంగల్ లో సీతారాముల కల్యాణ వేడుక