తిరుమల శనివారాలు (పెరటాశిమాసం) పర్వదినాలు పురస్కరించుకుని మొదటి శనివారాన తిరుమల రెండో ఘాట్రోడ్డులోని సహజ సిద్ధ్ద శిలామూర్తికి భక్తులు క్షీరాభిషేకం, పూజలు చేశారు. 30 అడుగుల గజపుష్ప, తులసిమాలతో అలంకరించారు. అనంతరం ఓ గరుడ పక్షి సహజశిలామూర్తిని మూడుమార్లు ప్రదక్షిణ చేయటం విశేషం. ఫొటోలు : కె.మోహన్కృష్ణ, తిరుమల

తిరుమల శనివారాలు (పెరటాశిమాసం) పర్వదినాలు పురస్కరించుకుని మొదటి శనివారాన తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని సహజ సిద్ధ్ద శిలామూర్తికి భక్తులు క్షీరాభిషేకం, పూజలు చేశారు. 30 అడుగుల గజపుష్ప, తులసిమాలతో అలంకరించారు. అనంతరం ఓ గరుడ పక్షి సహజశిలామూర్తిని మూడుమార్లు ప్రదక్షిణ చేయటం విశేషం. ఫొటోలు : కె.మోహన్‌కృష్ణ, తిరుమల