డేనీ పాండే రాసిన 'షటప్ అండ్ ట్రైన్' పుస్తకాన్ని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఆవిష్కరించాడు. ఫరాఖాన్ తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్న షారుక్.. దాని కోసం బాగా బరువు తగ్గడమే కాక, చిన్న గెడ్డం, పోనీటెయిల్తో దర్శనమిచ్చాడు. ఈ పుస్తకానికి ముందుమాట రాసింది కూడా షారుక్ ఖానే కావడం గమనార్హం!!