ఘనంగా తీజ్‌ సంబురం | Teej celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా తీజ్‌ సంబురం

Published Tue, Aug 30 2016 10:44 PM | Last Updated on

Teej celebrations1
1/5

డిచ్‌పల్లి :  మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోవద్దని, వాటి సంరక్షణకు కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య సూచించారు. తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తీజ్‌ వేడుకలు మంగళవారం రాత్రి ముగిశాయి.భక్తి శ్రద్ధలతో తీజ్‌ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.  గిరిజన విద్యార్థినులు గోధుమ బుట్టలను తలపై పెట్టుకుని వర్సిటీ శివారులోని చెరువు వద్దకు వెళ్లి నిమజ్జనం చేశారు. శీతల్‌ వేడుక.. నాగిరెడ్డిపేట : శ్రావణమాసం ఆఖరి మంగళవారాన్ని పురస్కరించుకొని బంజార తండా, రాఘవపల్లితండాలలో  గిరిజనులు శీతల్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు.  

Teej celebrations2
2/5

Teej celebrations3
3/5

Teej celebrations4
4/5

Teej celebrations5
5/5

Advertisement
Advertisement