చిందేసిన యక్షగానం | Telangana culture progamme | Sakshi
Sakshi News home page

చిందేసిన యక్షగానం

Published Sun, Mar 1 2015 3:55 AM | Last Updated on

Telangana culture progamme - Sakshi1
1/8

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.  

Telangana culture progamme - Sakshi2
2/8

Telangana culture progamme - Sakshi3
3/8

Telangana culture progamme - Sakshi4
4/8

Telangana culture progamme - Sakshi5
5/8

Telangana culture progamme - Sakshi6
6/8

Telangana culture progamme - Sakshi7
7/8

Telangana culture progamme - Sakshi8
8/8

Advertisement
 
Advertisement
Advertisement