
ఆమె స్వర మాధుర్యానికి సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వర స్వామి అయినా మురిసిపోవాల్సిందే. ఆధ్యాత్మిక గీతాలను ఆలపించడంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అన్నమయ్య తర్వాత ఆ స్థాయిలో భక్తి గీతాలు ఆలపించిన వారు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. నేడు (11-12-13) ఈ కర్ణాటక సంగీత విదూషీమణి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

ఎమ్మెస్ తనిష్క్ గోల్డ్ సిరీస్‌ను ఆవిష్కరిస్తున్న మంగళంపల్లి - సుధా రఘునాథన్

భర్త సదాశివంతో సుబ్బులక్ష్మి

ఇందిరాగాంధీతో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి స్మారక స్టాంపు