గుంటూరు డెస్కు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ కల్యాణ మండపంలో సభ జరిగింది. ఈ సందర్భంగా లంబాడా హక్కుల భేరి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రానాయక్‌ గిరిజన హక్కుల గురించి మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.