చినుకుల వేళ.. తళుకుల తార | Blenders Pride Fashion Tour Photo Gallery | Sakshi
Sakshi News home page

చినుకుల వేళ.. తళుకుల తార

Published Sat, Dec 15 2018 9:25 AM | Last Updated on

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi1
1/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi2
2/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi3
3/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi4
4/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi5
5/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi6
6/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi7
7/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi8
8/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi9
9/10

టాప్‌ క్లాస్‌ మోడల్స్, కళ్లు తిప్పుకోనివ్వని డిజైన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రియుల కళ్ల ముందు మెరిశారు. శుక్రవారం రాత్రి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన బ్లెండర్స్‌ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌ సిటీజనుల్లో జోష్‌ నింపింది. గౌరవ్‌ దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేసిన షో స్టాపర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో బాలీవుడ్‌ నటి, గాయని ఆదితి హైదర్‌ కూడా షో స్టాపర్‌గా గౌరవ్‌ డిజైన్లలో తళుక్‌మన్నారు.

Blenders Pride Fashion Tour Photo Gallery - Sakshi10
10/10

Advertisement