
విజయవాడ కల్చరల్: సాంస్కృతిక సంబరం అంబరాన్నంటింది. జానపద, శాసీ్త్రయ నృత్యాల మేళవింపుతో భారతీయ సంప్రదాయ విశిష్టతను చాటి చెప్పింది

విజయవాడకు ముందుగానే దసరా ఉత్సవాన్ని తెచ్చింది

దసరా సాంస్కృతిక మహోత్సవ కమిటీ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవాలు దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు నృత్య సంగీత కళాశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి

దసరా మహోత్సవాలలో భాగంగా నిర్వాహకులు కోలాటం, జానపద నృత్యాలు, శాసీ్త్రయ నృత్యాల పోటీలు నిర్వహించారు



















