బంజారాహిల్స్‌ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు) | Iftar is a grand feast for Muslims | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)

Published Thu, Apr 11 2024 12:34 PM | Last Updated on

Iftar is a grand feast for Muslims - Sakshi1
1/10

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని సయ్యద్‌నగర్‌లో పూండ్ల వెంకు రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు

Iftar is a grand feast for Muslims - Sakshi2
2/10

ఈ సందర్భంగా ఛారిటుబుల్‌ ట్రస్ట్‌ అధినేత పూండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్‌ ప్రతినిధులు డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు

Iftar is a grand feast for Muslims - Sakshi3
3/10

ప్రతియేటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈసారి 3 వేలమందికి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

Iftar is a grand feast for Muslims - Sakshi4
4/10

ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఫిరోజ్‌ఖాన్, రశీద్‌ఖాన్, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు

Iftar is a grand feast for Muslims - Sakshi5
5/10

Iftar is a grand feast for Muslims - Sakshi6
6/10

Iftar is a grand feast for Muslims - Sakshi7
7/10

Iftar is a grand feast for Muslims - Sakshi8
8/10

Iftar is a grand feast for Muslims - Sakshi9
9/10

Iftar is a grand feast for Muslims - Sakshi10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement