
రంజాన్ (Ramadan 2025) వేళ కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. చార్మినార్ (Charminar) పరిసరాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం రాత్రి ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్ చేశారు. మువ్వన్నెల రంగుల్లో చార్మినార్ ఇలా రంజాన్ శోభను సంతరించుకుంది.











