
నగరంలోని స్టెల్లా కళాశాల్లో గురువారం మిస్‌బ్లాక్ షో పోటీలు ఉత్సాహంగా జరిగాయి. నల్లని దుస్తుల్లో విద్యారి్థనులు హొయలొలికించారు. ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని కళాశాల కార్యక్రమం కో–ఆర్డినేటర్ స్వప్న తెలిపారు.










