విశాఖపట్నం : ఉత్సాహంగా ఏవీఎన్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు) | sankranthi celebrations 2024 in visakhapatnam | Sakshi
Sakshi News home page

Sankranti Celebration 2024 : ఉత్సాహంగా ఏవీఎన్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

Published Wed, Jan 10 2024 8:03 AM | Last Updated on

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi1
1/16

సంక్రాంతి పండగ విశిష్టత తెలుపుతూ ఏవీఎన్‌ కళాశాల విద్యార్థులు మంగళవారం మినీ సంక్రాంతిని ఉత్సాహంగా..ఉల్లాసంగా జరుపుకున్నారు.

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi2
2/16

పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించే పలు కార్యక్రమాలు విద్యార్థులు.. అధ్యాపక.. అధ్యాపకేతర సిబ్బంది ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi3
3/16

చెరకు పంట ఇంటికి తీసుకురావడం, కొత్త పంటతో వంటకాలు..ధనుర్మాస వేళ హరిదాసు కీర్తనలు, పట్టు పరికిణీలతో అమ్మాయిల ముచ్చట్లు..శివపార్వతుల ఊరేగింపుతో సందడి నెలకొంది

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi4
4/16

రంగురంగుల ముగ్గులు, ఆ ముగ్గులపై గొబ్బెమ్మలు, భోగి మంట..ఆ మంట చుట్టూ నృత్యాలు..అంతా ఒకే కుటుంబంగా... ఆనందంగా..సంప్రదాయబద్ధంగా ముందస్తుగా సంక్రాంతిని ఆహ్వానించారు.

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi5
5/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi6
6/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi7
7/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi8
8/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi9
9/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi10
10/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi11
11/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi12
12/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi13
13/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi14
14/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi15
15/16

sankranthi celebrations 2024 in visakhapatnam - Sakshi16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement