1/9
మోహన్‌బాబు యూనివర్సిటీలో బుధవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు
2/9
ఈ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం, వంటలు, కోలాటాలు, కర్రసాము, గొబ్బెమ్మ పాటలు, టగ్ ఆఫ్ వార్, బిళ్లంగోడు, కబడ్డీ, ఖోఖో వంటి గ్రామీణ క్రీడలతో సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు
3/9
ముఖ్య అతిథిగా ఎంబీయూ చాన్సలర్ మంచు మోహన్‌బాబు హాజరయ్యారు
4/9
మోహన్‌బాబు మాట్లాడుతూ తెలుగు జాతికి వెలుగులు తీసుకువచ్చే సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు
5/9
6/9
7/9
8/9
9/9