భాగ్యనగరంలో సందడి చేసిన మాజీ విశ్వసుందరి | Sushmita Sen launches Sashi Vangapalli Store | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో సందడి చేసిన మాజీ విశ్వసుందరి

Sep 26 2017 5:26 PM | Updated on Mar 21 2024 7:13 PM

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi1
1/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi2
2/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi3
3/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi4
4/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi5
5/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi6
6/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi7
7/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi8
8/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi9
9/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi10
10/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Sushmita Sen launches Sashi Vangapalli Store - Sakshi11
11/11

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి లేబిల్ ను బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా హాస్పిటల్ లో జన్మించానని, ఇక్కడ తమకు చాలా మంది బంధువులు ఉన్నారని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

పోల్

Advertisement