
దోమలగూడ ఓంనగర్ కాలనీలో ఓ చిన్నారి..

వెంకటేశ్వర్ నగర్ సత్‌జ్ఞాన్ పాఠశాలలో..

ఆంపి థియేటర్‌లో..

కంగారూ కిడ్స్ స్కూల్‌లో సాధ్విరెడ్డి

శిల్పారామంలో ఆకట్టుకున్నసాంస్కృతిక ప్రదర్శన

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం నగరంలో ఘనంగా జరిగాయి.పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు చిన్నారులు కృష్ణుడి వేషధారణలో అలరించారు.పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

అలియాబాద్ సరస్వతీ విద్యామందిర్‌లో..

సాలార్జంగ్ మ్యూజియంలో..

సుందర్‌నగర్ కాలనీలోని అమోఘ స్కూల్‌లో...

కృష్ణుడి వేషధారణలో చిన్నారులు

కృష్ణుడి వేషధారణలో చిన్నారులు

బోయిన్‌పల్లిలో కృçష్ణుడిగా...

కుత్బుల్లాపూర్ సుభాష్‌నగర్‌లోని శివ రెసిడెన్సీలో గోపిక...

రాధాకృష్ణుల వేషధారణలో విద్యార్థులు

నాగార్జున అపార్ట్‌మెంట్‌లో చిన్నికృష్ణుడి వేషధారణలో ఓ చిన్నారి..

రాధాకృష్ణుల వేషధారణలో విద్యార్థులు