రజనీకాంత్ (Rajinikanth) సరసన ‘కూలీ’ (Coolie) చాన్స్ కొట్టేసిన నటి రెబా మోనికా జాన్ (Reba Monica John)
శ్రుతి హాసన్ ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరిగా నటించింది రెబా.
ఇన్ స్టాలో ఆమెకు 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మూవీ ‘సామజవరగమన’ తో మంచి హిట్ అందుకుంది.
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అనే ప్రశంసలు దక్కించుకుంది.
తాజాగా ఎలిగెన్స్ మీట్స్ విత్ ట్రెడిషన్ అంటూ అందమైన చీరలో ఫోటోలు షేర్ చేసిన అమ్మడు.


