1/11
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సాయి వెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది
2/11
ప్రఖ్యాత డిజైనర్లు సబ్యసాచి ముఖర్జీ, తరుణ్ తహిలియానీ వీరి పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు.
3/11
వధువు పీవీ సింధు కట్టుకున్న డిజైనర్ లెహెంగా వివరాలను సబ్యసాచి ముఖర్జీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
4/11
హ్యాండ్ మేడ్ రెడ్ కలర్ మైసూర్ సిల్క్ లెహంగా ఇది
5/11
సబ్యసాచి హెరిటేజ్ బ్రైడల్ కలెక్షన్ నుంచి దీన్ని స్వీకరించారు
6/11
దీనికి జత చేసిన ఎంబ్రాయిడరీ దుపట్టా , క్లాసిక్ "కాంతి" బ్లౌజ్ మరింత అందంగా అమరాయి
7/11
ఇక వరుడు వెంకట దత్త సాయి కూడా హ్యాండ్ మేడ్ షేర్వానిని ధరించాడు.
8/11
ఎంబ్రాయిడరీ బార్డర్,టిష్యూ శాలువ సిల్క్ షేర్వాణీలో సింధుకి సరిజోడిగా నిలిచాడు
9/11
అలాగే సబ్యసాచి డిజైన్ చేసిన డైమండ్ ఆభరణాల్లో వధూవరులిద్దరూ కళకళలాడారు.
10/11
11/11