1/21
ఒలింపిక్ పతకాల విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది
2/21
వెంకట దత్తసాయితో డిసెంబరు 22న పెళ్లి పీటలు ఎక్కిన సింధు వైవాహిక బంధంలో అడుగుపెట్టింది
3/21
ఈ క్రమంలో తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తోంది
4/21
ఇప్పటికే పెళ్లి, సంగీత్ ఫొటోలు పంచుకున్న సింధు తాజాగా హల్దీ ఫొటోలు షేర్ చేసింది
5/21
ఇందులో రంగుల్లో తడిసిముద్దైన సింధు దత్తసాయిపై ప్రేమను కురిపిస్తూ కనిపించింది
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21