డైమండ్‌ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు | Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad | Sakshi
Sakshi News home page

డైమండ్‌ ఆభరణాలతో మహారాణిలా సితార, ‘తండ్రికి తగ్గ బిడ్డ’ అంటూ ప్రశంసలు

Published Thu, Jan 9 2025 5:26 PM | Last Updated on

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad1
1/15

టాలీవుడ్‌ ప్రిన్స్‌ ఘట్టమనేని మహేష్‌ బాబు, నమ్రతల ముద్దుల తనయ సితార

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad2
2/15

సితార ఘట్టమనేని గురించి సినీ ప్రజలకు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad3
3/15

సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటూ భారీ పాపులారిటీ

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad4
4/15

ఇ‌న్‌‌స్టాగ్రాంలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తోపాటు ఆదాయం కూడా ఎక్కువే

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad5
5/15

గర్వంతో తలెత్తుకునేలా చేస్తున్నావ్‌ అంటూ సితార తల్లి తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad6
6/15

గతంలోనే జ్యుయల్లరీ కంపెనీ యాడ్‌లో అందంగా కనిపించిన సితార

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad7
7/15

ఇపుడు మరోయాడ్‌ మహారాణిలా మెరిసిపోయింది.

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad8
8/15

మహేష్‌బాబును మించిపోయింది, తండ్రికి తగ్గ బిడ్డ అంటూ ఆశీర్వదిస్తున్న నెటిజన్లు

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad9
9/15

అమెరికా టైమ్స్ స్క్వేర్ (New York Time Square) బిల్‌బోర్డ్‌పై దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad10
10/15

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad11
11/15

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad12
12/15

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad13
13/15

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad14
14/15

Prince Mahesh Babu Daughter Sitara Shines In Jewellery Ad15
15/15

Advertisement
 
Advertisement
Advertisement