నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు) | Pv Sindhu Emotional Post About Her Husband Venkata Datta Sai On Social Media, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)

Published Mon, Jan 13 2025 1:23 PM | Last Updated on

pv sindhu emotional post About husband on social media Photos1
1/12

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు భావోద్వేగానికి లోనైంది

pv sindhu emotional post About husband on social media Photos2
2/12

పెళ్లి తర్వాత మళ్లీ ఆటపై దృష్టి సారించిన సింధు.. అడుగడుగునా తన భర్త వెంకట దత్తసాయి ప్రోత్సాహం ఉండబోతోందని చెప్పకనే చెప్పింది

pv sindhu emotional post About husband on social media Photos3
3/12

ప్రఖ్యాత బ్రాండ్‌ పూమాతో ఒప్పందానికి కారణం తన భర్తేనంటూ..

pv sindhu emotional post About husband on social media Photos4
4/12

పింక్‌ కలర్‌ స్పోర్ట్స్‌వేర్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఈ డీల్‌ కుదరడంలో వెంకట దత్తసాయిదే కీలక పాత్ర అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పంచుకుంది

pv sindhu emotional post About husband on social media Photos5
5/12

కాగా గతేడాది డిసెంబరు 22న వ్యాపారవేత్త, తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ వెంకట దత్తసాయితో సింధు పెళ్లిపీటలు ఎక్కింది

pv sindhu emotional post About husband on social media Photos6
6/12

ఇక వెంకట దత్తసాయికి గతంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది

pv sindhu emotional post About husband on social media Photos7
7/12

pv sindhu emotional post About husband on social media Photos8
8/12

pv sindhu emotional post About husband on social media Photos9
9/12

pv sindhu emotional post About husband on social media Photos10
10/12

pv sindhu emotional post About husband on social media Photos11
11/12

pv sindhu emotional post About husband on social media Photos12
12/12

Advertisement
 
Advertisement
Advertisement