నిండు గర్భం సమయంలో ఫొటో షూట్‌లో పాల్గొనడం ఒక ట్రెండ్
1991లో మొదలైంది ఈ ట్రెండ్
సామాన్యుల నుంచి, సెలబ్రిటీల దాకా
ప్రెగ్నెన్సీ షూట్‌లో కూడా సూపర్ థీమ్స్
రీసెంట్‌గా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ మెటర్నటీ షూట్ ఫోటోలు వైరల్


