1/14
వింటర్ టైమ్ బ్రైట్‌గా వెలిగిపోవాలన్నా,ప్రిన్సెస్‌లా హుందాగా మెరిసిపోవాలన్నావెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు.
2/14
వణికించే చలి నుంచి నైస్‌గా తప్పించుకోవాలన్నాఈ సీజన్‌కి బెస్ట్ ఎంపికగా గ్రాండ్‌గా మదిని దోచుకుంటాయి.
3/14
వెల్వెట్‌నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం.
4/14
మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైంది కూడా.
5/14
సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్‌కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది.
6/14
దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్‌తో డ్రెస్ డిజైనింగ్‌లో లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్‌కోట్స్, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోవచ్చు.
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14