
అణువణువునా రాయల్టీగా కనిపించే హీరోయిన్ తాప్సీ కొత్త లుక్‌లో మరింత రాయల్‌గా

బ్లాక్ అండ్ గోల్డ్ ఔట్‌ఫిట్‌లో "రాణి" ట్విస్ట్ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది.

“హసీన్ దిల్‌రుబా” మూవీలో రాణి కశ్యప్ పాత్రను పోషించింది తాప్సీ

వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం “హసీన్ దిల్‌రూబా”

ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబా అనే సీక్వెల్ కూడా వచ్చింది

నటుడు ప్రతీక్ గాంధీతో కలిసి కామెడీ-డ్రామా "వో లడ్కీ హై కహాన్?"లో కనిపించనుంది.









