గురుపూర్ణిమా సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఉదయమే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అర్చకులు సాయిబాబా విగ్రహాలను అందంగా అలంకరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. – కరీంనగర్‌ కల్చరల్‌